-
-
గాయత్రీ మంత్రములు
Gayatri Mantramulu
Author: Dr. Adipudi Venkata Siva Sairam
Publisher: Mohan Publications
Pages: 31Language: Telugu
Description
బ్రహ్మలోకములో సుఖాసీనుడైయున్న బ్రహ్మ వద్దకు వశిష్ఠమహర్షి వెళ్ళి నమస్కరించి ఓ బ్రహ్మదేవా! గాయత్రీ దేవీ తత్త్వార్థాన్ని తెలిపి నన్ను కృతార్ధుడిని చేయమని ప్రార్థించాడు. దానికి బ్రహ్మ హే! మహర్షీ నీవే బ్రహ్మవేత్తవైయున్నావు. అయినా నీ కోరిక ప్రకారం గాయత్రిని వ్యాఖ్యానిస్తున్నాను. సర్వశక్తిమంతమైన ఆ పరమాత్మ చీకటి నుండి వేరైనదై తెల్లని రంగు కలిగి అపూర్వమై అందరి యందుండు సర్వ స్వరూపుణి. ఆమె వలననే జలము పుట్టినది. ఆ జలము నుండి నురుగు ఆ నురుగు నుండి నీటిబుడగలు వాటినుండి అండము దాని నుండి బ్రహ్మ ఉద్భవించారు. బ్రహ్మనుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారము ఓంకారముతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రీ గాయత్రితో సావిత్రి సావిత్రితో సరస్వతి సరస్వతితో వేదములు వేదములతో సమస్తక్రియలు ప్రవర్దితమగుచున్నవి.
Preview download free pdf of this Telugu book is available at Gayatri Mantramulu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹24
- ₹108
- ₹155.52
- ₹24
- ₹12
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE