-
-
గట్టు తెగిన చెరువు
Gattu Tegina Cheruvu
Author: Ari Sitaramayya
Language: Telugu
Description
గట్టు తెగిన చెరువు
ఆరి సీతారామయ్య
తెలుగువారి ఉమ్మడి కుటుంబవ్యవస్థ ఇంచుముంచు చరమ దశలో ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దూరమవుతున్న ప్రస్తుత యువదంపతుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? ఇదొక పెద్ద ప్రశ్న కాదనిపించినా, మరుగున పడుతున్న వ్యవస్థలో సరైన సమధానాలు దొరక్కా, కొత్త వ్యవస్థతో పూర్తి అవగాహన లేకా కొత్త కాపురాలు ఎన్నో సమస్యలకు గురవుతున్నాయి. సమాన బాధ్యతలు నిర్వహిస్తున్న భార్యాభర్తలలో కుటుంబ పెత్తనం ఎవరిది? యువకులు ఉమ్మడి కుటుంబంల్లోలానే యజమానులుగా ప్రవర్తిస్తున్నారు. పరస్పరం గౌరవం, వ్యక్తిగతంగా ఎదిగే అవకాశం కాంక్షించే యువతులకు ఈ కుటుంబాలలో ఊపిరి సలపడం లేదు. ఈ సంకలనం లోని కథల్లో ఎక్కువ భాగానికి నేపధ్యం ఇదే.
Preview download free pdf of this Telugu book is available at Gattu Tegina Cheruvu
Login to add a comment
Subscribe to latest comments
