• Gatitarkika Bhoutikavadam Charitraka Bhoutikavadam
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గతితార్కిక భౌతికవాదం - చారిత్రక భౌతికవాదం

    Gatitarkika Bhoutikavadam Charitraka Bhoutikavadam

    Pages: 341
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కల్లోలితమైన మన ఈ ఇరవయ్యవ శతాబ్దంలో ప్రపంచంలో తీవ్రమైన మార్పులు జరుగుతున్నాయి. వీటికి గల కారణాలనూ, వీటికీ, తమ కార్యకలాపాలకూ మధ్య గల సంబంధాలనూ అర్థంచేసుకోడానికి, ప్రపంచంపట్ల తమ వైఖరిని రూపొందించుకోవడానికి మానవులు సహజంగానే ప్రయత్నిస్తారు. కాని, ఇంతకుపూర్వం ప్రచలితంగా వున్న సిద్దాంతాలనూ, అభిప్రాయాలను తెలుసుకోకుండా సొంత అభిప్రాయాలు ఏర్పరచుకోవడం కష్టం. మానవుని చుట్టూ వున్న ప్రపంచాన్ని గురించి రకరకాల సిద్ధాంతాలున్నాయి. వాటిలో ఏది సరైనదో, ఏది ఆచరణ, విజ్ఞానశాస్త్ర, చరిత్రగతులచేత రుజువుచెయ్యబడిందో ఎంపికచేసుకోవడం కష్టసాధ్యమే అయినా చాలా అవసరం.

ప్రకృతిలోని విషయాలను గురించీ, సమాజంలో జరుగుతున్న సంఘటనలను గురించీ శాస్త్రీయంగా అవగాహన చేసుకోవడానికీ, మార్క్సిస్టు దృక్పథం ఏర్పరచుకోడానికి ఈ పుస్తకం తోడ్పతితే మా లక్ష్యాన్ని సాధించినట్లు భావిస్తాం.

- నిడమర్తి ఉమారాజేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Gatitarkika Bhoutikavadam Charitraka Bhoutikavadam