-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
గంగోపాఖ్యానము (free)
Gangopakhyanamu - free
Author: Bhallamudi Seetarama Murty
Publisher: Self Published on Kinige
Pages: 64Language: Telugu
Description
:సీ:
వెలువరించెను విశ్వ వీధినిదొలిదోలి
బిచ్ఛకాడై కామ వృత్తి హతిని,
నిలువరించెను మృత్యు నిర్భీక శక్తిని
మొక్కగా సుధ విషమొక్కటియనె.
పలుకరించెను సమభావమ్ముకించిన
ధనద సమాన సాదరతజూపి,
చిలకరించెను సమృత శీకరమ్ముల భూత
జాత విజ్ఞాన సుజ్ఞాన తతికి
తే:గీ:
అష్ట సిద్ధులు తనకు నావేష్టనముగ
దిన మొలందిరుగాడు నా తిరిపెకాడు
దీవ్య ధీశ్వరుడును, నద్వితీయ శక్తు
లలర గాపుర ముండు గైలాసశిఖరి
Login to add a comment
Subscribe to latest comments
