-
-
గంధర్వ యజ్ఞం - 2
Gandharva Yagnam 2
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 229Language: Telugu
Description
ఆ రోజు పార్ధసారధిగారి ఫ్యునరల్కి వెళ్ళొచ్చిన రాత్రి నుంచి ఈ ప్రేతాత్మ ఉనికి మాకు తెలిసింది. అంతకు ముందు మా ఇంట్లో ఎలాంటి ఆత్మలు తిరిగిన జాడలేదు. మా కుటుంబమంటే పార్ధసారధి గారికి ఎంతో అభిమానం. కాబట్టి ఆయన ఆత్మ నా వెంట మా యింటికి చేరిందని అనుకున్నాం. మా అమ్మగారు ఇప్పటికీ ఇదే నమ్మకంతో వున్నారు. కాని ఆ మధ్య కాలం నుంచి అర్ధరాత్రి గజ్జెల చప్పుడుతో ఒక యువతి ఆత్మ మా యింటా బయటా తిరగడం మా వాళ్ళు గమనించారు. నాకయితే కనబడలేదుగాని గజ్జెల చప్పుడు చాలాసార్లు విన్నాను. ఇలా వరలపెట్టి ఆత్మలు మా యింట చేరటానికి కారణం కూడా ఖచ్చితంగా తెలీదు. అయితే మాకెవరికీ అవి ఇంతవరకు చిన్న హాని కూడా చేయలేదు. పైగా నా చెల్లెలు నందినిని కాపాడిన విధానం అందరినీ ఆశ్చర్యం గొలిపేలా వుంది. అంటూ మొదట్నించి జరిగిన సంఘటనలన్నీ పూసగుచ్చినట్టు సవివరంగా చెప్పాడు ద్వాపర్.
Preview download free pdf of this Telugu book is available at Gandharva Yagnam 2
మంచిది..