• Gana Swara Mantrikulu Revised
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 189
    210
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గాన - స్వర మాంత్రికులు - రివైజ్డ్

    Gana Swara Mantrikulu Revised

    Pages: 204
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానసిక ఆవేదనను, భౌతికమైన శ్రమను మరిపించి ఆహ్లాదం కలిగించడం కోసమే ఏర్పడిన పాట. ఆనందానికి, మానసిక ప్రశాంతతకి సంగీతమే మార్గం. మనుష్యులలో చైతన్యం కలిగించేది కూడా సంగీతమే. మనసున్న మనిషి కోరుకునేది సప్తస్వరాల సంగీతం. పాటల వల్ల సామాజిక ప్రయోజనాలు అనేకం. “చందమామ రావే – జాబిల్లి రావే” అనే పాట పాడితే, ఏడిచే పిల్లలు ఏడుపు మానేసి హాయిగా ఆడుకుంటారు. నాట్లేసేటప్పుడు, శ్రమ జీవులైన కార్మిక కర్షకులు పాడుకొనే పాటల వల్ల పనివేగం పెరగడం, సమస్యల అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జనాన్ని ప్రగతి పథంలో నడిపించడం పాటల యొక్క ప్రయోజనం. గానకళకు స్వర్ణయుగాన్ని, రాజయోగాన్ని కల్పింప చేసినది ఆనాటి వాగ్గేయకారుల పుణ్య విశేషమే.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Gana Swara Mantrikulu Revised