-
-
గమనం-కథల సంపుటి
Gamanam Telugu Short stories
Author: Satyabhaskar
Language: Telugu
Description
గమనం
కథల సంపుటి
-సత్యభాస్కర్
ఇవి కొత్త కథానికలు
కొత్త తరం కథానికలు.ఉద్వేగం ఊపిరైన కథానికలు.
జీవితం పట్ల ప్రేమ, మనిషి పట్ల విశ్వాసం, జీవనం పట్ల అచంచలమైన నమ్మకం ఈ కథానికలకు శక్తి సంపన్నతతో పాటు సాహిత్య విలువలు సంతరించాయి. .... ఈ కొత్తదనం తెలుగు కథానికలకు కొత్త ఊపిరులూదింది.
- ఆచార్య కొలకలూరి ఇనాక్
1.11.2010
అపరిచిత...
'అపరిచిత ' కథ చాలా బాగుంది. నేడు సాహిత్యకార్యకర్తలు, కవులు, రచయితలు ఎదుర్కుంటున్న సమస్యను చాలా సున్నితంగా విశదీకరించి, చక్కటి పరిష్కారం చూపించారు. మంచి కథ రాసినందుకు 'నందలూరు కథానిలయం ' తరపున మీకు అభినందనలు.- రాజేంద్ర, రాష్ట్ర కార్యదర్శి, అరసం.
6-12-2008
గమనం
'నవ్య 'లో మీ గమనం కథ బాగుంది. కథ నడిపిన తీరు బాగుంది.- మీ భమిడిపాటి.
23-11-2009
ముందడుగు
'నవ్య 'లో మీ కథ బాగుంది. ముగింపు పాజిటివ్‌గా చేయడం నచ్చింది.కాళీపట్నం రామారావు.
04-09-2010
Preview download free pdf of this Telugu book is available at Gamanam Telugu Short stories
ఈ పుస్తకంపై నా సమీక్ష ఇక్కడ చదవండి.
http://turupumukka.blogspot.in/2010/12/19.html