• Gajunadi
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 86.4
  96
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • గాజునది

  Gajunadi

  Author:

  Publisher: Shilalolitha

  Pages: 140
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ప్రాణమున్న రోబోట్లం మనం
మనకై మనం
నవ్వం, మాట్లాడం, కరుణించం, కలిసిరాం
యంత్రాలై, మరమంత్రాలై
శవాలమీంచి
సమాధుల మీంచి
సహృదయుల మీంచి
శతకోటి అన్యాయాల మీంచి
నడిచెళ్ళి పోతూంటాం -
మన నుంచి ఎప్పుడో జారిపడి పోయిన
పాదరసపు బొట్టు మన మనసు
ఎప్పుడు ఎక్కడ ఎలా జారిందో తెలీదు
ఇకనైనా స్పృహలోకొచ్చి -
ఆ పాదరసాన్ని పునఃప్రతిష్ట చేస్తే
మనుషులుగా బతకొచ్చు
కొన ఊపిరి నిత్య శ్వాసవుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Gajunadi