• Gajugayi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గాజుగాయి

    Gajugayi

    Author:

    Pages: 119
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"గాజుగాయి" మా అమ్మమ్మ అనసూయ కథ. "ఇంతకీ గాజుగాయి అంటే ఏమిటా?" అని ఆలోచిస్తున్నారా?

మా తాత, వాళ్ళ ఆవిడకు పెట్టిన పేరిది. గాజు వస్తువులాగా సుకుమారంగా ఉంటుందని అలా పిలిచేవారట. కానీ మా పల్లెటూరి తన జీవితంలోని ఒడిదుడుకులు తట్టుకొని గట్టిగాయిలా నిలబడింది.

అమ్మమ్మ కథ అనగానే 'మూడు తరాల కథ' అనుకున్నారేమో.. కాదు. తను చెప్పిన నాలుగు తరాల అచ్చమైన తెలుగు కథ. 'నాలుగు తరాల కథ' అన్నానని నన్ను పాతసినిమాలో సావిత్రిలాగా ఊహించుకోనక్కరలేదు. మా అమ్మమ్మే కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చింది. తనతో పాటు తన పేర్లు కూడా మారాయి. వాళ్ళనాన్న 'సూరమ్మ' అని పిలిచేవారట. చెప్పేశానుగా మా తాత 'గాజుగాయి' అనేవారని... ఇప్పుడు మా అక్క ప్రేమగా "అనూ" అని పిలుస్తుంది. ఏంటి పేరు స్టైలుగా ఉందని మా అమ్మమ్మని జీన్సు సినిమాలో లక్ష్మిలా ఊహించేసుకున్నారా!? అదే మరి ...!

- స్వప్న కోగంటి

Preview download free pdf of this Telugu book is available at Gajugayi