• Gaju Mukka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గాజుముక్క (వచన కవిత్వం)

    Gaju Mukka

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


నిన్ను నీవు
దర్శించాలనుకున్న ప్రతిసారీ
తాత్కాలికంగా అదృశ్యమైపోవలసిందే
బంధాలను, అనుబంధాలను మూటనగట్టి
ద్రవరూప శిథిలాలుగా మారాల్సిందే!
నీలో నీవు
ప్రవహించాలనుకున్న ప్రతీసారీ
గతాన్ని నెమరువేసి
వర్తమానాన్ని స్పృశించుకుంటూ
అలౌకిక స్పర్శకు లోనై
అనుభూతి చెందాల్సిందే
నిన్ను నీవు
తెలుసుకోవాలనుకునే ప్రతీ సారీ
ప్రకృతితో మమేకమై
మట్టితత్త్వం ఒంట బట్టించుకొని
శూన్యంలోకి తొంగి చూడాల్సిందే!

Preview download free pdf of this Telugu book is available at Gaju Mukka