• Gaddi Paraka
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గడ్డిపరక (కవితా సంపుటి)

    Gaddi Paraka

    Author:

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విధ్వంసపు చరిత్ర గురించి, ఇంటి దొంగ గురించి, దిగులు మబ్బు గురించి, బాల్యం గురించి, పల్లె జనం గురించి, ఇలా తన చుట్టూ జరుగు దాని గురించి, సామ్రాజ్యవదం గురించి, గ్లోబల్ ఉక్కుపాదం గురించి ఈ కవి ఎంతో స్పృహలో ఉన్నాడు. ఇవన్నీ అతని కవితావస్తువులే. విషయ స్పష్టత ఉంది, లక్ష్య స్పష్టత ఉంది. ఇది దీర్ఘకాలిక సాధన అని తెలుసు. ఆగకుండా సాగుతున్న లక్ష్మణ్‌రావ్ గారికి, సాగుతున్న కవిత్వ చరిత్రలో 'రుచి'ని కనుగొన్న లక్ష్మణ్‌రావ్‌గారికి అభినందనలు.

- శివారెడ్డి

'గడ్డి పరక' అల్పమైనదా? అనల్పమైనదా? విస్తారమైన సృష్టిలో దాని స్థానమెంత? లక్ష్మణ్‌రావు మాటల్లో చెప్పాలంటే "అది మహాశక్తిశాలి! బహుధ (ధా)న్య జీవి!" దాని ధన్యత ఎక్కడున్నంటే ధాన్యమూలంలోనే వుంది. 'గడ్డి పరక'కు దగ్గరగా వున్నాడు కను లక్ష్మణ్‌రావు సజీవ చైతన్యానికి దగ్గరగా వచ్చాడు. 'గడ్డి పరక'లో జీవకాంతిని ఆవిష్కరించిన ఆయనకు నా అభినందనలు.

- దర్భశయనం శ్రీనివాసాచార్య

Preview download free pdf of this Telugu book is available at Gaddi Paraka