• Friendship Diary
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫ్రెండ్‌షిప్ డైరీ

    Friendship Diary

    Publisher: Victory Publishers

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


"ఫ్రెండ్‌షిప్ డైరీ" అనే ఈ పుస్తకంలో స్నేహం పై కవితలు, కొటేషన్స్ ఉన్నాయి. స్నేహితులని సంపాదించుకోడం, స్నేహాన్ని నిలబెట్టుకోడం కోసం మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులను వివరించారు రచయిత్రి.

* * *


స్నేహానికి రూపం నీవు, నేస్తానికి అర్థం నీవు
పేరు లేని బంధం నీవు ప్రేమ నిండిన హృదయం నీవు
చెలిమిగా వచ్చి, కలిమిగా మారి
కలను మేల్కొలిపి కవిగా చేసిన నేస్తమా
కలకాలం కమ్మని కలగా నిలిచిపో....!!

* * *


మారిపోయే లోకంలో నను మర్చిపోకు నేస్తమా...!
చిరునవ్వుల స్వప్నమా... చెరగని కావ్యమా....!
ఎదగాలి మన స్నేహం.... ప్రతి దినం...
పొందాలి మనం దానిలోని మాధుర్యం....!
కారాదు మన స్నేహం స్వప్నం లాక్షణికం....
కావాలి మన స్నేహం ముందు తరాలకు ఆదర్శం....!
అప్పుడే కదా.... మన స్నేహానికి అసలు సిసలు అర్థం....!!

Preview download free pdf of this Telugu book is available at Friendship Diary