• Freezer
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    66
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫ్రీజర్

    Freezer

    Pages: 194
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతి కథలు చాలా ఆసక్తికరంగా, క్లిష్టమయిన సమస్యలను, భావాలను, పరిస్థితులను సరళమైన భాషలో వివరిస్తాయి. ఆధునికత తెచ్చిన మార్పుతో సాంఘిక ప్రగతికి, వ్యక్తి ప్రగతికి సంబంధించిన విషయాలలో అనేక మార్పులు వచ్చాయి. వీటి కారణంగా స్త్రీ పురుష వ్యత్యాసం, అసమానతలు, అసమతుల్యత స్పష్టమయ్యాయి. ఉదాహరణకు, 'నిర్ణయం', 'అపురూపజన్మ', 'వాలన్‌టైన్స్ డే' కథలు - ఉద్యోగం ద్వారా వచ్చిన మార్పు కారణంగా భర్త భార్యపై ఎలాంటి అన్యాయమైన ఆధిపత్యం చూపిస్తాడో చక్కగా, నిశితంగా ఎత్తిచూపుతాయి. ఈ సందర్భంగా విలువల స్థాయి పెరిగినా, ఆలోచనల పరిధి విస్తరించినా వ్యక్తుల - ముఖ్యంగా పురుశుల అనుభవాలల్తో, ఆచరణలో అలాంటి పెరుగుదల కనిపించదు. అది సమాజంలోని సంబంధాలపై చూపే ప్రభావాన్ని ఈ కథలు మన ముందుంచుతాయి.

ఈ సంకలనంలోని కథలన్నీ చక్కని శైలిలో రచించిన కథలు. సందర్బానికి అనుగుణంగా కవిత్వశైలిలో నడుస్తాయి. చదివించే గుణంతో పాటు, ఆలోజించజేసే ఈ కథలను తప్పకుండా చదవాల్సిందే.

- అడ్లూరు రఘురామరాజు, తిరుపతి

Preview download free pdf of this Telugu book is available at Freezer