• Florence Nightingale
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫ్లారెన్స్ నైటింగేల్

    Florence Nightingale

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమె పేరు ఫ్లారెన్స్ నైటింగేల్. బంధువులు నైటింగేల్ అనేవారు. అమె సేవా నిరతి తెలిసినవారు దీపంతో వనిత "లేడీ విత్ ది లాంప్" అనేవారు. ఆమె ఇటలీ దేశంలో పుట్టారు. పైగా ధనికుల కుటుంబంలో పుట్టారు.

ఎక్కడ బాధలున్నా అమె ప్రత్యక్షం. ఎచ్చట పేదరికం ఉన్నా అమె హాజరు. తాను చేతనైనంత చేశారు. మానవాళికి తోడ్పడ్డారు. అందుకే ఆమెను "లేడీ విత్ ది లాంప్" అన్నారు. ఆమె రచనలు నేటి తరానికి కరదీపికలు. ఆమె సేవలు నేటి తరానికి ఆదర్శం. ఆమె జీవితం అందరికీ ఆదర్శప్రాయం ఆ వివరాలు కొన్ని తెలుసుకుందాం.

Preview download free pdf of this Telugu book is available at Florence Nightingale