• Evaru Evarnaina Elagayina Preminchavachu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎవరు ఎవర్నయినా ఎలాగయినా ప్రేమించవచ్చు

    Evaru Evarnaina Elagayina Preminchavachu

    Publisher: Model Publications

    Pages: 205
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

మిగిలిన వాళ్ళలో ఒకడు షీలాను ఒడిసి పట్టుకోగా, యిద్దరు పిడికిళ్ళు బిగించి మీదకొచ్చేసారు. వాళ్ళు రాకముందే ఎగిరితన్నాడు ఒకడ్ని. రెండోవాడి కాలర్ పుచ్చుకులాగి ఎత్తి విసిరేసాడు రోడ్ మీదకి. అదే వేగంతో వెళ్ళి షీలాను పట్టుకున్న వాడి జుత్తు పుచ్చుకులాగి ఈడ్చి తన్నాడు. అంతటితో అక్కడి ప్రశాంతత చెదిరిపోయింది.

యువకులు నలుగురూ రెచ్చిపోయి ఆ యువకుడ్ని చుట్టుముట్టారు. ఏ మాత్రం భయపడలేదతను. ఫుల్‌గా తాగి వున్నాడు కాని కంట్రోల్ తప్పిలేడు. దొరికిన వాడ్ని దొరికినట్టు విరగదీసాడు.

అయిదు నిమిషాలకు మించి సాగలేదా పోరాటం.

ఆశ్చర్యంగా అక్కడే నిలబడి చూస్తోంది లాయర్ షీలా!

యువకులంతా కాలికి బుద్ధి చెప్పారు.

కన్నుమూసి తెరిచేలోగా బైక్‌లు అక్కడ్నుంచి అదృశ్యమయ్యాయి.

Preview download free pdf of this Telugu book is available at Evaru Evarnaina Elagayina Preminchavachu