-
-
ఎవరు ఎలా మాట్లాడతారు? - భారతంలో రాయబారాలు
Evaru Ela Matladutaru Bharatamlo Rayabaralu
Author: Ushasri
Publisher: Ushasri Mission
Pages: 56Language: Telugu
Description
మాటకి ఉన్న శక్తి ఏమిటో, ఎవరితో ఎలా మాట్లాడాలో వాగ్విదాంవరుడయిన హనుమంతుని ద్వారా నేర్చుకునే అవకాశం ప్రసాదించాడు వాల్మీకి మహర్షి. మహర్షి హృదయం “ఎవరితో ఎలా మాట్లాడాలి?” రూపంలో శ్రీ ఉషశ్రీ కలం నుండి తెలుగువారికి అందింది, అందుతూనే వుంది.
ఎవరు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎదుటిమనిషి మాటల్లోని అర్ధాన్ని, అంతరార్ధాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో నేటికి కూడా అన్వయించుకోగలిగేలా భారతం ఉద్యోగపర్వంలో అందించారు వ్యాసమహర్షి. మహర్షి అంతరంగాన్ని రేడియో వ్యాసుడు శ్రీ ఉషశ్రీ నేటి తరానికి అరటి పండు ఒలిచి ఇచ్చినట్లుగా అందించినదే ఈ “ఎవరు ఎలా మాట్లాడుతారు?” (భారతంలో రాయబారాలు)
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Evaru Ela Matladutaru Bharatamlo Rayabaralu
Hi sir,
Recently I purchased two books one was Evaru Ela Matladutaru Bharatamlo Rayabaralu and second one is ramayanamlo hanumanhudu
Both I downloaded in aldiko app and reading but unfortunately the first one Evaru Ela Matladutaru Bharatamlo Rayabaralu was deleted and again I went to the site and downloaded but the problem is after downloading the book is unable to open in aldiko app, please solve the issue I want to read the book, please help
Don't buy this book, waste of money and time.