• Evaridi Tappu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఎవరిది తప్పు (free)

    Evaridi Tappu - free

    Author:

    Pages: 40
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొంతమంది ప్రేమలు పెళ్ళిచూపులతోనే అంతమయిపోతాయి. మరికొందరి ప్రేమలు పెళ్ళిచూపులతో మొదలై విడాకులతో అంతమయిపోతాయి. మరికొందరి ప్రేమలు పెళ్ళిచూపులతో మొదలై వారు అంతరించిపొయే వరకు ఉంటాయి.

ఒకడు తన భార్యను, కొడుకుని ఆమె కుటుంబ సభ్యులతో కొన్ని సంవత్సరాలు కలవనియ్యలేదు. ఇది ఇలా ఉంటే ఒకడు ఒక అమ్మాయిని అపహరించి ఆమెను మరియు బిడ్డను ఒక గదిలో కొన్ని సంవత్సరాలు నిర్భందించాడు. వీళ్ళు ఎలా బయట పడ్డారన్నది ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.

- యస్. శ్రీధర్