• Etu Potondi Balyam
  • Ebook Hide Help
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎటు పోతోంది బాల్యం?

    Etu Potondi Balyam

    Publisher: Ganti Prachuranalu

    Pages: 135
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది నా ఎనిమిదో కథానికల సంపుటి. ఇందులో మొత్తం పదహారు కథలున్నాయి. ఈ కథలన్నీ బాల్య కౌమార దశలో ఉన్న పిల్లలు, వారి మనస్తత్వాలు, తెలిసీ తెలియని వయసులో ఉన్న వారి మీద కేంద్రీకరించి వ్రాయబడినవి. ఈ కథలన్నీటిలో జీవితం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, నిబద్ధత కనిపిస్తుంది.

చిన్న పిల్లల కళ్ళల్లోంచి ప్రపంచం చూసి, జీవితానికి ఏం కావాలో తెలిపే కథ; అమాయకంగా మనవలు అడిగిన ప్రశ్నలకి అమ్మమ్మ ఇచ్చిన జవాబులు ఆ సమయాన అర్థం కాకపోయినా, పెద్దయ్యాక వాటి అర్థం తెలుసుకున్న ఆమెకి అమ్మమ్మ ఇచ్చిన నిజమైన సంపదలు, అనుకున్న ఆమె కథ - స్కూలు బస్సు దిగుతూ అదే బస్సు చక్రాల కింద కాళ్ళ పోగొట్టుకున్న ఒక చిన్న పిల్లాడి మూసుకు పోయిన భవిష్యత్తు తెరుచుకోవడానికి కావలసిన తాళం చేతులు ఇచ్చిన ఓ టీచరు కథ - సోషల్ మీడియాకి రూల్స్ లేవు, ఎడిట్ అవదు, సెన్సార్ ఉండదు. ఇన్నాళ్ళూ మనం నీతులు నీతి కథలు చెప్పాం, కానీ సైబర్ నేరాల గురించి ఉదాహరణలు ఇస్తూ చెప్పాలి, అన్న ఉపాధ్యాయిని కథ - ఇలాంటి కథలెన్నో ఉన్నాయి ఇందులో.

- గంటి భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Etu Potondi Balyam