• Erragalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎర్రగాలు

    Erragalu

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మూఢనమ్మకం ముసుగేసిందో?
కుల కస్పిగ తలవంచిందో?
విధి వంచించిందో?
కడుపు మంటను కడతేర్చుటకో?
పసికాయం
అంగడిబొమ్మ అవతారం

ఒళ్ళంత తేల్లు జెర్రులు పాకడం
తల్లడిల్లు పసిడి ప్రాయం
మల్లెలు జల్లిన చీకటి
పల్లేరు కాయల పాన్పు తీరు
విటుల సూటి పోటి మాటలు వాడిగ
ఎదలో గుచ్చుకునే సూదులు

కాయం పుండైనా!
కామాంధులకు పండవుడే
పశువుల పైశాచికానందంలో
వొంటిని ముద్దాడే సిగిరెట్టు
రాక్షస కృత్యానికి ప్రతీకలు మనసులో
తనువుపై పుట్టుమచ్చల్లా
యమకింకరుల మృత్యుపాశంతో
పాలుగారు బుగ్గలు నీరుగారుతున్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Erragalu