-
-
ఎపిక్స్ & ఎథిక్స్
Epics and Ethics
Author: Prayaga Ramakrishna
Publisher: Prayaga Ramakrishna
Pages: 188Language: Telugu
Description
“ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ.. ...” – న్యూస్ రీడర్గా, వ్యాఖ్యాతగా సుప్రసిద్ధులైన శ్రీ ప్రయాగ రామకృష్ణ గారి రచన – ‘ఎపిక్స్ & ఎథిక్స్’.
* * *
విలువల పతనం వల్ల ఏర్పడ్డ సంక్షోభం ఈనాడు మనిషిని 'బ్రతుకు భయం'గా అనుక్షణం బెదిరిస్తున్నది. లక్ష్యాలనూ, విలువలనూ పునర్నిర్వచించుకోవటం, ఉద్ధరించుకోవటం, వాటితో వ్యక్తి శీలాన్ని నిర్మించుకోవటం కోసం తీవ్రమయిన ప్రయత్నం ఒక్కటే నేటి సంక్షోభం నుంచి బయటపడేమార్గం. ఆ మార్గంలో ఆ ప్రయత్నంలోని భాగమే రామకృష్ణ రచించిన ఈ గ్రంథం.
- కోవెల సంపత్కుమారాచార్య
* * *
ఈ పుస్తకంలోని కథలు, నీతులు అన్నీ ఉపయోగకరమైనవి. రచనాపద్ధతి ఉత్కృష్టమైనది. శైలి ఆకర్షణీయమైనది.
- చేకూరి రామారావు
Preview download free pdf of this Telugu book is available at Epics and Ethics
Login to add a comment
Subscribe to latest comments
