• Ennelamma Katalu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎన్నెలమ్మ కతలు

    Ennelamma Katalu

    Pages: 191
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ 'ఎన్నెలమ్మ కతలు' సంపుటిలోని అన్ని కథలూ, కమామీషులలోనూ రచయిత్రి 'ఎన్నెలమ్మ' తనతోపాటు మనల్నీ ఆ ప్రయాణంలో కూడా తీసుకుపోయే మంచిగుణం కనపడుతుంది. అదేదో ఉసూరుమంటూ సాగే, మామూలుగా సాగే ఆషామాషీ ప్రయాణం కాదు... హాయిగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా కబుర్లు చెప్పుకుంటూ 'అరె అప్పుడే అయిపోయిందా' అని ఆగి, నవ్వేసుకునే ప్రయాణం... అంతా అయ్యాక కాస్సేపు ఆలోచించుకునే విషయాలు... ప్రతి కతకీ కాలక్షేపానికి మించిన ఏదో ఒక ప్రయోజనం... అన్నీ ఈనాటి మన కతలే. అందుకే మామూలు పరిభాషలోనూ ఉంటాయి, తెలంగాణా మాండలీకంలోనూ ఉంటాయి. రోజూ వాడే ఆంగ్ల పదాలూ ఉంటాయి. అదీ ఈ పుస్తక సారాంశం.

- వంగూరి చిట్టెన్ రాజు

Preview download free pdf of this Telugu book is available at Ennelamma Katalu