• English Ni Ila Vadakandi
  • Ebook Hide Help
    ₹ 78
    96
    18.75% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇంగ్లీష్‌ ని ఇలా వాడకండి

    English Ni Ila Vadakandi

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇతర భాషల్లాగా కాకుండా ఇంగ్లీష్ ఎప్పటికప్పుడు విపరీతమైన మార్పులకి గురవుతోంది. అలాగే మన రోజువారీ అవసరాల్లో సెల్ ఫోన్ వాడకం నుండి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ దాకా ఇంగ్లీష్ భాషా జ్ఞానం చాలా అవసరం. సంభాషణల్లో, వ్రాత పూర్వక డాకుమెంట్స్‌లో, ఉపన్యాసాలలో, మీటింగ్స్‌లో ఇలా చాలా సందర్భాల్లో ఇంగ్లీష్‌ని తప్పులు లేకుండా వాడటమే కాకుండా నూతన మార్పులని దృష్టిలో పెట్టుకుని కూడా ఉపయోగించాల్సి వస్తుంది. ఇంగ్లీష్‌లో మనం సాధారణంగా చేసే పొరపాట్లు, భాషలో జరుగుతున్న మార్పులు, అవసరమైన పద ప్రయోగాలూ మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని ఈ పుస్తకం అందిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at English Ni Ila Vadakandi