• Endutakulu Egirina Vekuvajamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎండుటాకులు ఎగిరిన వేకువజాము...

    Endutakulu Egirina Vekuvajamu

    Pages: 80
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కవితల-గేయాల సంపుటి మొత్తం నాలోని అంతర్మధనానికి నిదర్శనం. ఎప్పుడూ బుర్రనిండా ఏవేవో ఆలోచనలు, ఆవేదనలు. అవేవీ ప్రస్తుత జీవనమనుగడకీ, ప్రస్తుత తరానికీ పట్టని అంశాలేనని తెలుసు. అవన్నీ ఎవ్వరకీ చెప్పుకోని, ఆఖరికి జీవిత భాగస్వామికి కూడా చెప్పని అంతర్ముఖపు భావనలే. అయినా సరే వాటినలా తీసిపారేయలేను. అందుకే అప్పుడప్పుడూ వాటిని కాగితంపై పెట్టాలనిపించేది. అలా అక్షరీకరించినవే ఈరోజు మీచేతుల్లో ఉన్నవి.

మనుషుల ఆలోచనా విధానంలోనో, నడవడికలోనో, కార్యాచరణలోనో, జీవనశైలిలోనో ఎంతోకొంత మార్పు వస్తుందేమోనని ... కనీసం ఒక్కరిపైనైనా ఈకవితా సంపుటి ప్రభావం చూపుతుందేమోనని భావించి వీటిని ప్రచురించే ధైర్యంచేసాను. ఇందులో ఉదహరించబడిన ఏ ఒక్కవిషయమూ, ఏకోణమూ ఏ ఒక్క వ్యవస్థ గురించో లేదా వ్యక్తి గురించో, ఏదో ఒక్క మతం గురించో ప్రత్యేకించి విమర్శించినవి కాదు, కించపరిచినవి అంతకన్నా కాదు. ఇంచుమించుగా ఇందులోని ప్రతి కవితా నేడు ఆధునిక సామాజిక పోకడలకు అద్దం పడుతుందని నా సంపూర్ణ విశ్వాసం.

- లమ్మత శ్రీనివాసరావు

గమనిక: " ఎండుటాకులు ఎగిరిన వేకువజాము... " ఈబుక్ సైజు 5mb
Preview download free pdf of this Telugu book is available at Endutakulu Egirina Vekuvajamu