• Endukani Indukani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎందుకని? ఇందుకని!

    Endukani Indukani

    Pages: 180
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విజ్ఞానం కొంత పుంతలు తొక్కుతున్న కొద్దీ పాత కాలంలో వింతగా కనిపించినవి అలవాటై పోతుంటాయి. అంతమాత్రాన అవగాహన పెరిగిందనుకుంటే పొరపాటే. ప్రాథమికంగా ధ్వనించే అంశాలను విద్యాధికులైన వారు కూడా విశదంగా చెప్పలేని స్థితి అనేకసార్లు అనుభవంలో ఎదురవుతూనే వుంటుంది. ఇందుకు ఏకైక పరిష్కారం విజ్ఞానాన్ని విస్తరించుకోవడమే. నూతన పరిశోధనలతో పాటు పునశ్చరణ కూడా ఇందుకు చాలా అవసరం. చెకుముకి సంపాదకులు ఎ.రామచంద్రయ్య ప్రజాశక్తి డైలీ ‘విజ్ఞాన వీచిక’ శీర్షికలో వారం వారం ఇచ్చిన సమాధానాలు అత్యంత ఆసక్తికరంగా నడవడమే గాక అవగాహనకు పదును పెట్టేవిగా పాఠకుల మన్నన పొందాయి.

Preview download free pdf of this Telugu book is available at Endukani Indukani