• Emavutundo Etupotundo Emo
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏమవుతుందో... ఎటుపోతుందో... ఏమో!

    Emavutundo Etupotundo Emo

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నవ్వడం తెలిసిన తెలుగువాళ్ళందరికీ పొత్తూరి విజయలక్ష్మి గారు కూడా తెలిసే ఉంటారు. గత నలభై యేళ్ళుగా ఆవిడ చకచకా రాస్తూనే ఉన్నారు, మనం పకపకా నవ్వుతూనే ఉన్నాము.

మరోసారి మన నవ్వులకు భరోసా ఇస్తూ "ఏమవుతుందో... ఎటుపోతుందో... ఏమో!" అంటూ విజయలక్ష్మి గారు ఇటుగా వచ్చారు. నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత అంటూ మనకో నవలికను ఇచ్చారు.

అస్తవ్యస్త, ఆత్రత, డోలాయ, జంబూక వంటి పాత్రలతో ఆవిడ సరదా దారుల్లో నడిపిన ఈ కథ, కొంతకాలం క్రితం 'సంచిక' అంతర్జాల పత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది. ఇప్పుడు 'కినిగె' పాఠకుల కోసం ఈ-పుస్తకంగా అవతారమెత్తింది.

రాయడం ఆవిడ వంతు - ఇవ్వడం మా వంతు - ఇక నవ్వడం మీ వంతు!

- రాజన్ పి.టి.ఎస్.కె

Preview download free pdf of this Telugu book is available at Emavutundo Etupotundo Emo