• Em Cheppayi Vedalu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 72
  80
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఏం చెప్పాయి వేదాలు?

  Em Cheppayi Vedalu

  Author:

  Pages: 216
  Language: Telugu
  Rating
  3.90 Star Rating: Recommended
  3.90 Star Rating: Recommended
  3.90 Star Rating: Recommended
  3.90 Star Rating: Recommended
  3.90 Star Rating: Recommended
  '3.90/5' From 10 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 4 premium votes.
Description

వేదాలు! వేదాలు! వేదాలు! వేదాలు! ఈ మాట చాలా చిన్నతనం నించీ అప్పుడప్పుడూ వింటూ వున్నదే. ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తున్నదే. వేదాల్ని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం దేవుళ్ళే స్వయంగా చెప్పారనీ, అది సంస్కృత భూయిష్టం అయిన ప్రాచీన సాహిత్యం అనీ, దాన్ని అర్ధం చేసుకోవడం మహా భక్తులైన పండితులకు కూడా చాలా కష్టం అనీ, అదనీ - ఇదనీ, ఇక్కడా అక్కడా చిట్టి పోట్టి వార్తలు చదివి, ''వేదం'' అన్న పేరు చెవిన పడగానే జడుసుకుంటూ వున్నదే.

ఒంటి మీద చొక్కాలు లేకుండా, జంధ్యాల్ని వేళ్ళతో ముచ్చటగా తాకుతూ, తిప్పుతూ, బోడి గుళ్ళతో వేద పాఠాలు చదివే పిల్లల్ని చూసినప్పుడు జాలితో మనసు ద్రవించింది గానీ, “ఆ పిల్లలు చదువుతున్న దేమిటో చూద్దామా?” అని ఎప్పుడూ అనిపించలేదు. ఆ పిల్లల మీద జాలి కలిగిందంటే, వాళ్ళ చేతుల్లో వున్న గ్రంథాల మీద కోపం కలిగిందేమో! ఆ “వేదాల” మీదకి నా ఆసక్తి పోలేదు అప్పుడు. ఈ మధ్యనే, మే -నెలలో పత్రికల్లో ఒక వార్త లేచింది. వేదాల్ని స్కూళ్ళల్లో కూడా విద్యార్థులు చదవవలిసిన పాఠాలుగా పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్న వార్త! “పాఠాలు” అంటే, వాటిని వూరికే చదివి వూరుకోవడం కాదు. ఆ పాఠాల మీద పరీక్షలు వుంటాయి. ఆ పరీక్షల్లో పేసవడాలూ, ఫెయిలవడాలూ, వుంటాయి. విద్యార్థుల జయాపజయాల్ని నిర్దేశించే విద్య అవుతాయి వేద మంత్రాలు! అప్పుడు మొదలైంది, “ఆ వేదాలేమిటో చూద్దామా?'” అనే ఆలోచన. అప్పుడంటే ఇప్పుడే. “వేదాల్లో ఏమైనా వుందేమో నేర్చుకుందామా?” అనే ఆలోచన కూడా! ఆ చిన్న చిన్న ఆలోచన్లే, ఈ చిన్న ప్రయత్నానికి మూలం.

4 వేదాలకూ తెలుగు అనువాదాలు ఈ మూల నించి ఆ మూల వరకూ చదవకపోయినా, చదివినంత వరకూ, వేదాల్ని అర్ధం చేసుకోవడానికి చాలు! ఇంకా చాలకపోయినా, ఇంకా మిగిలిపోయిన అద్భుతాలేవో అక్కడ వుండిపోయినా, ఆ చూడని అద్భుతాలు కూడా చూసిన అద్భుతాల వంటివే అవుతాయి. దొరికినవి చాలు! నేను ఏ వేదంలో ఎంత చదివానో తర్వాత చెపుతాను. నాకు ఏర్పడిన అభిప్రాయం ఎటువంటిదో కూడా చెపుతాను. ఈ వేద సాహిత్యాన్ని ఏం చెయ్యాలని నాకు తోచిందో చివర్లో వివరంగా చెపుతాను.

- రంగనాయకమ్మ

Preview download free pdf of this Telugu book is available at Em Cheppayi Vedalu
Comment(s) ...

మనలో చాలా మంది అమ్మ,నాన్న కె పుట్టాము అన్నది పెద్దయన తరువాత మత మౌ ఢ్యం లో మునిగి పోయి మరచి పోతారు. పాండవులు,రాముడి జన్మ,పుట్టుక లాగా దేవుళ్ళ సహాయం తోనే పు,దేవుళ్ళకై పుట్టామని భావిస్తారు.వీరి చదువు ,జ్ఞానము యేమయ్యాయో తెలియదు.
అమ్మ నాన్న కు మాత్రమే మేము పుట్టాము అనే వారంతా క్రిటికల్ మైండు తో ఆలోచిస్తారు. రంగ నాయఖమ్మఁ లాంటి రచయిత ల ఆలోచనలను మెచ్చు కుంటారు.
దైవ భావన మన ఇంగిత జ్ఞానాన్ని కప్పి వేస్తుంది.
ప్రతి మనిషి లో ఇంగిత జ్ఞానము మేల్కోవాలి. ప్రతిదీ ప్రశ్నింఛ గలగాలి.

It is unfortunate to listen Sri Ranganaakamma name unknowingly. She is belongs to Asura jaathi like Raavansura or thataka family. She just copies from other books and add her Agnaana and spreading Agnaanam every where like asura. Since we have many Asuraas around, she is known as great Asura.

Jai sreeraama, pls. come as killer of Raavana family and save the earth from this kind of asuraas.

See people are attacked by Evil not now long back only.that is the reason they speak like that.Now days they don't know their source ,soul.Jeeva Athama as well as soul also attached by Evil.Hence they make books aganest to Hindusim as well as Brahma.There is always Truth even at this time also.But human being mind ,Jeeva athama,soul,source is fuilled with Evil.There is no Kali etc.only problem to this earth is from human beings.Those human being writtings are useful to spread evil nature as as animal eating every day.Ranga Nayakamma is not only one ther are so many people who are attacked by evil.Thease evils does'nt think existance of hemselfs.If Hindu Gods are want to kill human beings you as well as so called Evil humanbeings may not exisists at this movement.She is purly blind.People like you avaliable in all religions.then only you can famous in front of the world.

Let all people read the translations of Vedas.Then only people know what is in it .We should welcome all the views on every subject,Then only we know the truth .
I did not read this book but like to read it .The discussion on what is in Vedas and when they have come into existence and to what extent they are relevant to present period should be welcome.

"4 వేదాలకూ తెలుగు అనువాదాలు ఈ మూల నించి ఆ మూల వరకూ చదవకపోయినా, చదివినంత వరకూ, వేదాల్ని అర్ధం చేసుకోవడానికి చాలు! ఇంకా చాలకపోయినా, ఇంకా మిగిలిపోయిన అద్భుతాలేవో అక్కడ వుండిపోయినా, ఆ చూడని అద్భుతాలు కూడా చూసిన అద్భుతాల వంటివే అవుతాయి. దొరికినవి చాలు! నేను ఏ వేదంలో ఎంత చదివానో తర్వాత చెపుతాను. నాకు ఏర్పడిన అభిప్రాయం ఎటువంటిదో కూడా చెపుతాను. ఈ వేద సాహిత్యాన్ని ఏం చెయ్యాలని నాకు తోచిందో చివర్లో వివరంగా చెపుతాను. "

Interesting Leap of Faith !

So - she did not read the source document. She did not even read the translations thoroughly.
He thought process is - I saw Bezawada. I did not see Bombay. There is a train from Bezawada to Bombay - They are on same railway network. Hence Bombay must be same as Bezawada.

ayya, ranganakayamma garui dayachesi quran and bible pai kooda meeru raayandi please.

Just an idea..
There should be two sections in Kinige website. One "Good books" and another section "Bad books". This particular book should go into the "Bad books" or just for "entertainment" category.

Dharmam eppudu maaruthu vuntundhi. Inthaku mundhu jarigipoyina yugaalalo ..appati samaajika paristhitutal patti "puraanaalu" rachinchabaddayi. Our vedas says about how we should behave in different situations with different people...desha kala mana paristhithulu....as a teacher how you should behave, as a husband how should you behave, as an employee how you should behave...!!what is good, what is not good, what should be done, what should not be done. It makes human relations divine. it try to keep the humans back to "human dharma". similarly, if someone says that pythogarus theorem is foolish, trigonometry is foolish...then yes, it appears foolish for those who does not understand these subjects. Similarly, for those who does not understand vedas thinks that they are foolish. It is very important for humans to first make them towards "Karma" path then automatically it leads them towards "Gnana" path then automatically it leads them to "bhakthi" path...So, which means, first we all have to ensure that everyone has got some "work" to do..some "good work" to do...if a person is idle then that is where these kind of evil thoughts starts and irrational questions starts...This book is a result of an idle person who does not have work. an idle mans brain is devils workshop. With so much respect I have in our fellow indians I am making these statements so polite. Apologies if this hurts. It is in our sanatana dharma that we should condemn if there are any anti-social things. Hence, this comment