• Elugubanti Sneham
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎలుగుబంటి స్నేహం

    Elugubanti Sneham

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లల కథలు వ్రాయడమంటే పసి మనసులు గెలవడం. అదంత సులభం కాదు. చెరకు రసంలో ముంచిన పదాలు, పంచదార పలుకుల్లాంటి చిన్న చిన్న వాక్యాలు, తేనెల అద్దిన తీయని భావాలతో వ్రాయడం తెలియాలి. అలా వ్రాస్తూ చిన్నారుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావుగారు. తేలికైన పదాలతో, నిజజీవిత సంఘటనల సమాహారమై, ఉహించని మలుపులతో చదువరులను సంతోషపరిచే ఈ కథలు చదివితే కష్ణార్జితం, నిజాయితీల విలువ, యక్తి, చతురత, సమయస్ఫూర్తి, విజ్ఞతలు తెలుస్తాయి. పిల్లలనే కాదు పెద్దలను కూడా తమ బాల్యంలోకి జారిపోయేలా చేసి గత స్మృతులను జ్ఞాపకం చేస్తాయి.

Preview download free pdf of this Telugu book is available at Elugubanti Sneham