Description
చాలా కుటుంబాలలో బాధ్యతగా కాకుండా, వదిలించుకోవాలన్న భావనతోనే ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కుటుంబపరమైన, సామాజికమైన ఆంక్షలు ఆడపిల్లల కోరికలను మొగ్గలోనే తుంచేస్తూ వారి వ్యక్తిత్వానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఆ దిశగా ఈ కథలు ఆలోజింపజేస్తాయి.
- ప్రొ. సయ్యద్ మెహరున్నీసా
ఈ కథలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇవి సెల్ఫోన్ కథలు. ఇవి సాహిత్యాన్ని రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి తీసుకువెళ్తున్నాయని చెప్పవచ్చు. వీటిలో కాలానికి అతీతమైన మూల్యాల ప్రతిపాదన వుందనిపించింది.... ఈ కథలు చదివినప్పుడు ఒక 'ఎపిఫనీ'ని మనం పొందుతున్నామని అర్థం అవుతుంది. కొన్ని సాక్షాత్కార క్షణాలకు లోనవుతాం.....
- వాడ్రేవు చినవీరభద్రుడు
Preview download free pdf of this Telugu book is available at Ek Kahaani Ke Theen Rang
Login to add a comment
Subscribe to latest comments
