• Egire Pette
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎగిరే పెట్టె

    Egire Pette

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 143
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్ (1805-1875) డెన్మార్క్‌కి చెందిన రచయిత. అతడు ఎన్నో రచనలు చేశాడు, అయినప్పటికీ అతడు బాలల రచయితగా ప్రఖ్యాతి చెందాడు. 1835లో మొదలుపెట్టి 1873 వరకు అతడు పిల్లల కోసం 168 కథలు రాశాడు. ఇవి అనేక సంపుటాలుగా వెలువడ్డాయి. 125 పైగా భాషలలోకి అతడి బాలల కథలు అనువాదం అయ్యాయి. ‘రాజుగారి కొత్త బట్టలు’ కథ ఇతడు రాసిందే.

గ్రిమ్స్ కథలతో పాటు ఏండర్సన్ కథలు 1958లో చిన్న చిన్న పుస్తకాలుగా, రెండు సంపుటాలుగా బాలానంద ప్రచురణలు ప్రచురించారు. వీటిని తెలుగు కథలు అనిపించేటట్లు ఊట్ల కొండయ్య అనువాదం చేశారు. బాపు బొమ్మలు వీటికి ప్రాణం పోశాయి. బొందలపాటి శకుంతలా దేవి సంపాదకత్వంలో ఇవి వెలువడ్డాయి. ఈ సంకలనంలో 12 కథలు ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Egire Pette