-
-
ఎగిరే పావురమా!
Egire Pavurama
Author: Kosuri Uma Bharathi
Publisher: Vanguri Foundation of America
Pages: 184Language: Telugu
Description
లింగ వివక్షకు గురైన ‘గాయత్రి’ జీవనం, విపత్తుల నడుమ మొదలౌతుంది...
చేయూతనిచ్చిన వారి అండదండలు వీడి, స్వార్ధపరుల నీడన చేరుతుంది ఆమె.
సమాజ చీడనుండి తనని తాను కాపాడుకుంటుందా? అస్తవ్యస్తమైన ఆమె జీవితం చక్కబడుతుందా?
గాయత్రి చుట్టూ ఉన్న సమాజాన్ని, భిన్నవ్యక్తిత్వాలని ప్రతిబింబిస్తూ అనూహ్యంగా సాగిన ‘గాయత్రి’ జీవన పయనమే ‘ఎగిరే పావురమా!’ ఇతివృత్తం....
ఈ రోజుకీ, ఆడబిడ్డ ఉనికికే గండి కొట్టబడుతున్న సమాజంలో, లింగ వివక్షకి గురౌతున్న
ఎందరో అభాగ్య ఆడ శిశువులకి ఈ పుస్తకం అంకితం.
- కోసూరి ఉమాభారతి
Preview download free pdf of this Telugu book is available at Egire Pavurama
Login to add a comment
Subscribe to latest comments
