• Ee Taram Pilla
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఈ తరం పిల్ల

    Ee Taram Pilla

    Author:

    Pages: 235
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'మనం ఆడపిల్లల్ని చుట్టూ ముళ్ళకంచె వేసి ఎన్నాళ్ళు రక్షిస్తామయ్యా! రేపు నేను చచ్చిపోతే కట్టుకున్నవాడు ఇంకో కంచె వేసి కాపాడాలి. వాడు పోయాక - వాడి చుట్టాలూ పక్కాలూ. ఎన్నాళ్ళని వాళ్ళ బ్రతుకిలిలా చేస్తాం చెప్పు? ఎన్నాళ్ళని ఎగరకుండా రెక్కలు కత్తిరించి ఎగరమంటాం చెప్పు? కన్నవాళ్ళం మనమే వాళ్ళకి బ్రతకడం నేర్పకపోతే ఇంకా ఎవరైనా ఎందుకు నేర్పాలి?'

Preview download free pdf of this Telugu book is available at Ee Taram Pilla