• Ee Kshanam Elage Agiponi
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఈ క్షణం ఇలాగే ఆగిపోనీ...

  Ee Kshanam Elage Agiponi

  Author:

  Pages: 51
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఫ్రెష్ అయ్యాక హెూటల్ రూమ్ కిటికిలో నుంచి కనుచూపు మేరలో కనిపిస్తున్న ప్రేమ చిహ్నాన్ని తనివితీరా చూసుకుంటూ కబుర్లలో మునిగిపోయారు.ప్రేమ చిహ్నానం ముందు ప్రేమికుల హృదయాలలో వింత అలజడి మొదలైంది. మదనుడి అల్లరి వయసులో కలిగిన తాపానికి సన్నగా కురిసే పొగమంచు అల్లరికి ఆద్యం పోస్తుంటే. మానసికంగా ఒక్కటయిన జంట శాశ్వితంగా ఒక్కటవబోతుంది. ఈ సమయంలో ప్రేమనును మించిన సొంతమైన భావనలు ఆ మనసులలో గులాబీల్లా విరబూసాయి. తాన చేతిని కౌగిలించుకున్న గాజుల లయబద్ధంగా కదిలే శబ్ధం శ్రీధర్లో ఆలోచనల వీణలను లయబద్ధం చేస్తున్నట్లు దగ్గరవుతుంటే ఉత్సాహం రెట్టింపయింది. సిగలమొగ్గలు చెక్కిలిపై గులాబిలను పూయిస్తుంటే, పెదవులపై సహజంగా అద్దినటు ఎర్రని పెదవులు మంచు బిందువులు పడిన ఎర్రగులాబి రేకుల్లా, గాలికి అల్లల్లాడుతున్నట్లు వణకసాగాయి. సంపెంగ పూవువంటి సన్నని ముక్కుకింద వణుకుతున్ల పెదాలలో దాగిన అధర మధువులు చిలుకుతున్న ఆ క్షణం మనసులో దాగిన దగ్గరవ్వాలన్న నా ఆరాటాన్ని దాగనివ్వలేదు. చేతిలోని పాలగ్లాస్ శ్రీధర్కు అందించాలని చాపిన చేతితో పెదవి అంచును పూయిస్తున్న ఆ నవ్వుల ముఖబింబానికి మరింత సొగసులను నింపుతున్నాయి. జీవనంలో అర్థ శరీరంగా కలిసిపోయే ఆరాటాల పోరాలాలకు శరీరంలో సెగపెట్టెస్తున్నాయి. సిగ్గుల మొగ్గలు విరబూసే ఆ చెక్కిళ్ళలో అందమైన శాంతినిస్తున్నాయి. చేయి నెమ్మదిగా తన శరీరాన్ని ఆసరగా తీనులొని, పర్రూణం మొదలుపెట్టింది. తాళి కట్టే ఆ క్షణం వేలితొనలకు అందిన ఆ సొగసులను తాకుతూ మెడ కింద మెత్తని స్టర్శ ఆధారం పై అలుకున్ద పూలతీగలా, శరీరంలో పత్రి అణువు వికసిస్తున్లటుప్రకౄథి లో చల్లగాలి ఆసొగసులు పూల తీగ కిటికి నుండి రహస్యాన్ని తొంగిచూడాలన్లటు, ఆకాశంలో రేరాజు తన వెన్నెలలు కురిపిస్తున్నాడు. కోమలమైన పాల నురగ లాంటి ఆ శరీర ఛాయపై మరగ తాచిన మీగడ రంగుతోపడే ఆ వెన్నెల్లలో వెలవెలబోతుంది. కన్నుల్లో పరవశపు మత్తు కనురెపలను మోయలేనివైపోతున్నాయి. శంఖంలాంటి మెడ నుండి క్రిందుగా చిలిపి కితకితలు పెడుతున్గటు కిందకు సాగింది అలవాటు పత్రారంగానే. ఎత్తైన జలపాతం నుండి జాలువారులున్ద జలధారల లాంటి తేజసును విరజిమ్ముతూ కిందుగా పవ్రహిస్తున్ల ఆ కురులు ఇందన్రీలాలు సువాసనలు వెదజల్లుతూ భుజాలను కౌగిలించుకుంటూ కిందకు తాకుతున్ద వాటి అదృష్టానికి లోలోపల అసూయపడ్డాను ఆ క్షణంలో. శరీరంలో ఇంతవరుకు తెలియని చలనం. హృదయంలో చలనాన్ని కలిగిస్తూ, పెదవుల వణుకును తగ్గించాలనే పయత్తంతో పడిపోయాము ఇద్దరం. ఆక్షణం మా మధ్య గాలి కూడా దూరలేని బిగికౌగిలిలో. మన్మధుడు, రతీదేవి పూలసుగంధాల విరుల శరాలను సంధిస్తున్షటు, నాలో వివేకం కోల్పోయినటు ఎదలో సడిమొదలయింది. "స్వీటీ..” గుసగుసలాడాయి పెదవులు." ఏంటీ?..” గాలి కూడా సడిచేయకుండా మా మాటలను వినే పయత్తం చేస్తున్షట్లుంది. శరీరంలో ఏదో కదలిక నను మరింత తొందరపెడుతుంది. నడుము ఒంపు వరకు శ్రీ చేయి ఆకప్రించింది. చుటూ ఏ బంధం వేస్తున్నా వెతుక్కునే ఆ నడుము కిందుగా జరుమ్రని పాకింది. ఆ చేయి ఇక ఓ క్షణం కూడా దూరం భరించడానికి ఒప్పుకోదు. శరీరంలో దాగి అందాలన్నీ విచుకున్దట తేనియలు తాగడానికి గండుతుమ్మెద తొందర పడుతుంది. ఆ సందడికి పూరేకుల్లా విచుకున్ల ఆ శరీరపు లావణయకళ. జిలుగులీనుతుంది. ఇక గదిలో వెలుగుతో పనిలేదు. నడుమును చుట్టిన చేయి. ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే చదివేయండి మరి.....

**********

సూర్యకిరణాలు చూడలేని విహంగాలకు, సువాసన తెలియని కుసుమాలకు, తేనియల మధురిమ తెలియుని పిపీలకాలకు..ఇక్కడ పవేశం లేదు. ఇదో స్వేచ్చాయుత ఊహా ప్రపంచం . ఈ నిబంధలన గొడవలకు దూరంగా. కృతివ్రుత్వం వదిలించుకొని, యాంతిక్రతకు సెలవులిచి ఓ తియ్యుని అనుభూతి కోసం.. మీ కోసం మనదైన ఊహాలోకం ఎదురుచూస్తుంది. ముందడుగు వేయండి. ఇంతవరకూ నా రచనలను ఎంతగానో ఆదరించి సరికొత్త పర్రుతాలకు కావలసిన చేయూతను అందిస్తున్ల పాఠకులకు ఎంతగానో బుణపడి ఉంటాను. ఈ సరికొత్త వగ్రుత్నం వీురు ఆదరిస్తారన్న ధైర్యంతో చేసినదే. ఇదో ఊహాలోకం.ఆనందించండి.దయచేసి అనుబంధాలను, వాటి విలువలను పోగొట్టే దిశగా ఆలోచించకండి.అలా మీరు ఏ క్షణం ఆలోచించినా నా పయత్తం పక్కదారికి మళ్లినట్లే. మీ ఆదరణకు పాత్యడను తాబోతునాననే ఆనందంతో రసజ్ఞ పాఠక దేవుళ్లకు హృదయపూర్వక అంకితం.

- నల్లా సాయి రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Ee Kshanam Elage Agiponi