• Ee Kalam Pellillu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఈ కాలం పెళ్లిళ్లు

    Ee Kalam Pellillu

    Author:

    Pages: 35
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉదయం 5 గంటలకు వెళ్ళి రామాచారిని కలిశాడు రఘు. బాబు..! మీ మామ చెప్పినట్లు పెళ్ళికి కావలిసినవన్నీ సిద్దం చేసుకున్నాను. ఈ ఉదయం ఏడు గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించాను, పిల్ల,పిల్లవాడు రావటమే..! వాళ్ళని తీసుకొని వచ్చేయి అని రామాచారి అన్నాడు. సరే! ఓ గంటలోపు మేము వచేస్తాము అని చెప్పి గెస్ట్ హౌస్ కు రఘు వచ్చేశాడు. రాత్రి బాగా ప్రొద్దుపోవటం వల్ల, ఇంకా నిద్రనుంచి ఎవ్వరూ లేవలేదు. ఒరే ఆనంద్.. త్వరగా లేవరా! పెళ్లికి తయారు అవ్వండి అని నిద్ర నుండి రఘు లేపాడు. బద్దకముగా లేస్తూ..! ఏంట్రా? అప్పుడే నిద్ర లేపావు కాసేపు పడుకుంటానురా..! అని ఆనంద్ మళ్ళీ పడుకోబోగా. ఈ రోజు నీవు పెళ్లి చేసుకోవాలి రా బాబు..! కాస్త హుషారుగా ఉండు అలాగే కల్యాణి వాళ్ళని కూడా లేపు అని రఘు అన్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Ee Kalam Pellillu