-
-
ఏడు శనివారాల వ్రతం
Edu Sanivarala Vratam
Author: Dr. Adipudi Venkata Siva Sairam
Publisher: Mohan Publications
Pages: 40Language: Telugu
Description
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వ్రతాన్ని గురించి సవివరముగా తెలియజేసే పుస్తకం "ఏడు కొండల స్వామి వారి ఏడు శనివారాల వ్రతం". ఇది శనైశ్చరదోష నివారణా ప్రత్యేకం. ఏడు శనివారముల వ్రతము ఏయే రోజులలో ప్రారంభించాలి, ఎవరు ఆచరించాలి, నియమాలు, విధులు, విధానము, శతనామావళి, వ్రత కథ, సుప్రభాకమ్ మొదలైనవెన్నో వున్నాయి. దీనిని సద్వినియోగ పర్చుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము.
Preview download free pdf of this Telugu book is available at Edu Sanivarala Vratam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹24
- ₹108
- ₹24
- ₹155.52
- ₹12
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE