-
-
ఏది నీతి? ఏది రీతి?
Edi Neeti Edi Reeti
Author: Narisetti Innaiah
Publisher: Self Published on Kinige
Pages: 261Language: Telugu
Description
"ఏది నీతి? ఏది రీతి?" అనే ఈ పుస్తకంలో నాగరీకుడయిన మనిషి ఆచరించాల్సిన జీవన విధానం వుంది. నమ్మాల్సినవి ఏమిటో, విడనాడాల్సినవి ఏమిటో హేతుబద్ధంగా వివరించారు రచయిత. ఈ వ్యాసాలు పరాన్నభుక్కులయిన ఒక సెక్షన్ని ఇబ్బంది పెడతాయి. వారి బారిన పడిన అమాయక ప్రజల్ని ఇవి రక్షిస్తాయి.
ఈ వ్యాసాలు మానవవాద విషయాల్ని, విశేషాల్ని, విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. ఇలాంటి రచనలు ఈ సమాజానికి అవసరం.
- ఇసనాక మురళీధర్
Preview download free pdf of this Telugu book is available at Edi Neeti Edi Reeti
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹162
- ₹129.6
- FREE
- ₹129.6