-
-
ఎద సవ్వడి
Eda Savvadi
Author: Yalamarti Anuradha
Publisher: Self Published on Kinige
Pages: 107Language: Telugu
Description
ఎద సవ్వడి
నిన్నటిదాకా వరండా కళకళలాడింది ఆయన బోసి నవ్వుతో ఈ రోజు చిన్నబోయింది ఖాళీ స్థలంతో తప్పదని ఒకటవ తారీఖు విచారం వెళ్ళబోసింది నెలదాకా తనకు విరామమని కుర్చీ కళ్ళనీరు పెట్టుకుంది ఇద్దరన్నదమ్ముల ఘనకార్యం ఈ వంతుల నేపథ్యం తరతరాలుగా వేళ్ళూనిన సంస్కృతి కానరాని చోటికి పారిపోయింది నరనరాన రక్తంలా పాకిన సంప్రదాయం అటక ఎక్కి దిక్కులు చూస్తోంది ఇప్పుడు మనుషుల మధ్య అంతా ఆర్థిక సంబంధాలే అనుబంధాల సవ్వడి వినిపించటం మానేసింది ఏం చేస్తాం? కళ్ళప్పగించి చూడటమే ! చెబితే వింటారా ఈనాటి పుత్రరత్నాలు స్వచ్ఛమైన ప్రేమలో ఎంతో తియ్యదనముందని !!
- విపుల మార్చి 2018
Preview download free pdf of this Telugu book is available at Eda Savvadi
Login to add a comment
Subscribe to latest comments
