-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ద్విభాషా నిఘంటువు - సంస్కృతం, తెలుగు (free)
Dwibhasha Nighantuvu Sanskrit Telugu - free
Author: Peddi Sambasivarao
Publisher: Self Published on Kinige
Pages: 71Language: Telugu, Sanskrit
భగవంతుడైన పతంజలి మహర్షి తన మహా భాష్యములో వరుసగా ఈ రెండు ఋక్కుల చేత సంస్కృత శబ్దము, సంస్కృత ప్రత్యయముల మహిమను, పవిత్రతను నిరూపించినాడు. గాన సంస్కృతము ఆర్యసంస్కృతికి ఆలవాలమై అనుపేక్షణీయమైనది. సంస్కృత పవిత్రతను నిరూపించుటయే గాక అర్థభావనతో రామాయణాది సంస్కృత సద్గ్రన్థ పఠనముచే శబ్దార్థము అభేదబుద్ధి కలిగి బ్రహ్మసాక్షాత్కరము సిద్ధించునని తెలిపినారు. శబ్దబ్రహ్మోపాసనకు ప్రాతిపదికయైన సంస్కృత భాషను అందరూ నేర్చుకొనవలయునని బలమైన సత్సంకల్పముచే నాకునూ ఒక నూతన పద్ధతి స్ఫురించినది. ఆ పద్ధతి ప్రకారము ఈ పుస్తకమును రూపొందించితిని.
ఈ పుస్తకములో దాదాపు 5000 శబ్దములకునూ, 500 ధాతువులకునూ ఉపసర్గపూర్వకముగా అర్థములను వ్రాసితిని. ఈ నూతన విధానము నిట్లు అనుసరింపదగును. మనము మాట్లాడు తెలుగు వాక్యములలో అనేక/సగము శబ్దములను ఈ శబ్దకోశమునందు గుర్తింపగలము.
- భాగవతుల రాధాకృష్ణమూర్తి

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE