• Dwadasa Jyotirlingalu Chinuku Publications
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ద్వాదశ జ్యోతిర్లింగాలు - చినుకు పబ్లికేషన్స్

    Dwadasa Jyotirlingalu Chinuku Publications

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లయ కారకుడైన పరమేశ్వరుడు పశుపతిగా, జగత్పతిగా, జగత్పితగా యుగయుగాలుగా దేవ, దానవ, మానవాది ఎన్నో గణాలచేత పూజింపబడుతూవున్నాడు. మన భారతదేశం పుణ్యక్షేత్రాలకు దివ్య తీర్ధాలకు పుట్టిల్లు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ దేశవ్యాప్తంగా వేలాది శివాలయాలున్నాయి. అవి నిత్యం శంభోశంకర హరహర మహాదేవ అంటూ భక్తుల జయజయ ధ్వానాలతో మారుమోగుతూ వుంటాయి. ఇలా కొలువై వున్న వేలాది శివాలయాలలో కొన్ని మానవప్రతిష్ఠలు, కొన్ని ఋషిముని ప్రతిష్ఠలు కాగా మరికొన్ని దైవప్రతిష్టిత లింగాలు కూడా వున్నాయి. అయితే వీటన్నిటి కన్నా ఎంతో శక్తివంతమైన లింగాలు మరికొన్ని ఉన్నాయి. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు.

ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఇంతటి ప్రశస్తి మహిమ కలగటానికి కారణం ఇవి సాక్షాత్తు పరమేశ్వరుడి ఆత్మ జ్యోతి నుంచి ఆవిర్భవించినవి కావటమే. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కనీసం ఒక్క జ్యోతిర్లింగాన్నైనా దర్శిస్తే పాపాల నుంచి విముక్తి పొందవచ్చునని పురాణాలు ఘోషిస్తాయి. ఇందులో అవసరమైన చిత్రాలను అందించిన శ్రీ జూపూడి కాశీ విశ్వేశ్వర శర్మ గారికి కృతజ్ఞతలు. ఈ గ్రంథంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల విశేషాలని, అక్కడి వసతి సౌకర్యాలని, రవాణామార్గాలని గురించి వీలైనంత వివరంగా అందించే ప్రయత్నం చేసాం. శివభక్తులందరినీ ఈ గ్రంథం అలరిస్తుందని విశ్వసిస్తూ...

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Dwadasa Jyotirlingalu Chinuku Publications