• Dr Revuri Anantapadmanabha Rao Anuvada Rachanalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డాక్టర్‌ రేవూరి అనంత పద్మనాభరావు అనువాద రచనలు

    Dr Revuri Anantapadmanabha Rao Anuvada Rachanalu

    Pages: 146
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డాక్టర్‌ రేవూరి అనంత పద్మనాభరావు అనువాద రచనలు సమగ్ర పరిశీలన

రచన: కట్టమంచి చంద్రశేఖర్

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్‌. పట్టా కోసం కట్టమంచి చంద్రశేఖర్ సమర్పించిన ఈ సిద్ధాంత వ్యాసంలో:
1. డా. రేవూరి అనంత పద్మనాభరావు సాహిత్య జీవనం ...
2. తెలుగులో అనువాద సాహిత్యం - పరిచయం ...
3. డా. రేవూరి అనంత పద్మనాభరావు అనువాద సాహిత్యం - విశ్లేషణ ...
4. డా. రేవూరి అనంత పద్మనాభరావు అనువాద విధానం
అనే విభాగాలు ఉన్నాయి.

* * *

ఆధునిక కాలంలో కొందరు సాహిత్యకారులు కవులుగా, కథారచయితలుగా, నవలాకారులుగా, విమర్శకులుగా, అనువాదకులుగా అన్ని ప్రక్రియలపైన పట్టు సంపాదించారు. శ్రీశ్రీ, కొడవగంటి, చలం, విశ్వనాధ వంటి ప్రముఖులు అన్ని ప్రక్రియల్లోను రచనా వ్యాసాంగాన్ని సాగించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

అదే మార్గంలో నడచిన వ్యక్తిగా డా. అనంత పద్మనాభరావు మనకు కన్పిస్తారు. కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, విమర్శకుడిగా, అవధానిగా, వక్తగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా, ఆంగ్ల సాహిత్య రచయితగా, బాల సాహిత్య సృష్టికర్తగా, పత్రికారచయితగా, ప్రసార మాధ్యమ అధిపతిగా బహుముఖ ప్రాభవం కల వ్యక్తి డా. పద్మనాభరావు.

డా. పద్మనాభరావు అనువాద సాహిత్యాన్ని పరిశీలించడానికి ముందుగా వారి పుట్టుక, విద్య, ఉద్యోగం వంటి విషయాలను తెలిపి, తరువాత రచయితగా ఆయన సాగించిన జీవితాన్ని వెల్లడించారు చంద్రశేఖర్.

Preview download free pdf of this Telugu book is available at Dr Revuri Anantapadmanabha Rao Anuvada Rachanalu