• Doctor Krishna Puttaparti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డాక్టర్ కృష్ణ పుట్టపర్తి

    Doctor Krishna Puttaparti

    Pages: 60
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పెనుకొండలో మొదలైన ఒక వ్యక్తి ప్రయాణం డల్లాస్ కు చేరింది. ఒక సాధారణ వ్యక్తి ఒక శక్తిగా మారాడు.. న్యాయవాదుల కుటుంబలో పుట్టిన ఆ వ్యక్తి రీసెర్చ్ సైంటిస్ట్‌ గా, డల్లాస్‌లో ప్రముఖుడిగా ఎదిగాడు. అక్కినేని మొదలు పద్మశ్రీ కమలహాసన్ విశ్వనాథ్ గిరీష్ కర్నాడ్ లాంటి ప్రముఖులతో సాన్నిహిత్యం.. సాహిత్యంలో అభినివేశం, నటన పట్ల మక్కువ, అన్నింటికీ మించి మానవత్వం పట్ల విపరీతమైన ప్రేమ.
గుర్రం నోట్లో చేయిపెడితే.. సైకిల్ చక్రంలో కాలు పెడితే.. అమ్మ చెవిమెలిపెట్టడాలు... చిన్ననాటి అల్లరులు... ఎంతందంగా వుంటాయని? నటన పట్ల పాషన్... సమాజసేవ పట్ల కమిట్మెంట్.. వృత్తి పట్ల సిన్సియార్టీ.... కుటుంబం పట్ల బాధ్యత... ఇది కృష్ణ పుట్టపర్తి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు... జీవితంలో ఎదగాలనుకునే వారికీ సక్సెస్‌ను స్వంతం చేసుకోవాలని అనుకునేవారికి ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం.
కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, చిరునవ్వును నిత్యం ప్రేమించడం, సహనానికి అర్థాన్ని చెప్పడం, సమాజహితానికి మార్గాన్ని అన్వేషించడం... ఏదైనా ఓపెన్ హార్ట్ తో చెప్పేస్తారు. ఈ పుస్తకం జీవితాన్ని ప్రేమించేవారికోసం..
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి Penukonda To Dallas
వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి అక్షర కథనంతో...

Preview download free pdf of this Telugu book is available at Doctor Krishna Puttaparti