-
-
దివ్యజ్ఞాన రహస్యము
Divyagnana Rahasyamu
Author: Gouribhatla Vittala Sarma
Publisher: Marumamula Rukmini
Pages: 264Language: Telugu
Description
శ్రీ గౌరీభట్ల విట్టలశర్మ సిద్ధాంతి గారి "దివ్యజ్ఞాన రహస్యము" అను గ్రంథాన్ని "దర్శనమ్" ఆధ్యాత్మిక పత్రిక ద్వారా పాఠకులకు అందించు అవకాశం లభించడం మన అదృష్టం. ఇందులో దాదాపు సమస్త విషయాలు పొందుపరచబడ్డాయి. 'ఆగమశాస్త్ర పరిచయం' అనే శీర్షికతో మొదలై 'సులభ మోక్షసాధన' అనే విషయంతో 30 వ్యాసాలుగా పూర్తి చేయబడింది.
ఈ గ్రంథాన్ని మొదటి నుంచి చివరివరకు వరుసగా చదివినా, విషయాలు ఒకదానివెనుక ఒకటి ఒక క్రమపద్ధతిలో మనకు అవగాహన అవుతాయి. లేదా ఏ శీర్షికకు ఆ శీర్షికగా కూడా చదువుకునే అవకాశం వుంది. పాఠక అభిమానులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రత్యేకంగా మా విజ్ఞప్తి.
- మరుమాముల వెంకటరమణశర్మ, ప్రధాన సంపాదకులు, దర్శనమ్
Preview download free pdf of this Telugu book is available at Divyagnana Rahasyamu
Login to add a comment
Subscribe to latest comments
