• Dhuli Chettu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధూళిచెట్టు

    Dhuli Chettu

    Author:

    Publisher: Kavisangamam Books

    Pages: 232
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

’’నిజానికి వాహెద్ కవిత్వం రాయకపోయినా, ఉర్దూ పారశీక కవిత్వాల గురించి అతడి పరిచయ వ్యాసాలకే జాతి అతడికి రుణపడి ఉంటుంది. సదాశివ, శేషేంద్రల తర్వాత ఆ స్థాయిలో ఉర్దూ పారశీక కవిత్వాల గురించి అతడు మనతో పంచుకున్నాడు. ఈ మధ్య విడుదలైన అతడి పుస్తకం ’’సోషలిస్టు సూఫి ఫైజ్ అహ్మద్ ఫైజ్‘‘ ఒక్కటి చాలు అతడిని భావుక హృదయాల్లో సుస్థిరంగా నిలపడానికి ..... వాహెద్ కవిత్వం చదివినప్పుడు శుబ్రవాక్కు ఎలా ఉంటుందో మరొక్కసారి అర్థమయింది. ఇస్మాయీల్ గారు జీవితమంతా ఇదేపని చేశాడు. భాషని శుభ్రపరచడం. తెలుగు వక్తృత్వ భాష. ఉర్దూ కూడా వక్తల భాషనే గాని ఉర్దూ ఛందస్సులు ప్రతి పంక్తిని సితార తీగలా బిగించి పెడతాయి. ఆ తీక్షణత, ఆ తీవ్రత, ఆ క్లుప్తత తెలుగు కవిత్వానికి చాలా అవసరం.వాహెద్ రాసిన ఈ వాక్యాలు చూడండి. “కాస్త కవితల కిటికీ తెరిచిపెట్టు / దాంట్లోంచి మనుషుల గాలి రావచ్చు.”, “ఆలోచనలో తేమ మిగిలి ఉంటే / చేయడానికి సేద్యం చాలా ఉంద”‘, “స్వేచ్ఛ కనిపించని కట్టుతాడు”. “మనిషి గాలి వీచే చెట్టు ఈ ధూళి చెట్టు” (ధూళిచెట్టు ఆవిష్కరణ సభలో వాడ్రేవు చినవీరభద్రుడు).

Preview download free pdf of this Telugu book is available at Dhuli Chettu