• Dharmapuri Mandala Janapada Kathalu
  • Ebook Hide Help
    ₹ 50
    55
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధర్మపురి మండల జానపద కథలు

    Dharmapuri Mandala Janapada Kathalu

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమమ్మ, నానమ్మ, తాతయ్యల కథలంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. నా బాల్యంలో ఎక్కవగా అమ్మమ్మ తాతయ్యల సాన్నిహిత్యంలో పెరగడం వలన నాకు జానపద కథలపై ఆసక్తి కలిగింది.

ధర్మపురిలోని శ్రీ లక్షీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో బి.ఎ.లో జానపద సాహిత్యంలో కథలను చాలా ఇష్టంగా చదువుకున్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు చదువుతున్నప్పుడు ఆచార్య అరుణ కుమారి గారి శిష్యరిలో జానపద సాహిత్యమంటే మరింత ఇష్టం పెరిగింది. ఆ ఇష్టమే నా ఈ పరిశోధనకు నాంది పలికింది.

జానపద కథలను సేకరించడం చాలా కష్టం అని ముందుగానే తెలిసినా జానపద కథలపై గల ఆసక్తితో పరిశోధనకు పూనుకున్నాను. నేను పుట్టిన గడ్డ రుణం కొంతైనా తీర్చుకొవాలనీ, ధర్మపురి ప్రాంత జానపద కథలను నా వంతుగా కొన్నైనా కాపాడాలని సంకల్పించాను. నా సంకల్పానికి అనుగుణంగానే “ధర్మపురి మండల జానపద కథలు - సామాజిక పరిశీలను” అను శీర్షికతో పరిశోధన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాను. నా క్షేత్ర పర్యటనలో జానపద కథల సేకరణ చాలా కష్టమని నిర్ధారణ అయ్యింది. ఈ పరిశోధన వ్యాసంలో జానపద వచన కథలను మాత్రమే సామాజిక విశ్లేషణ చేయదలిచాను.

- తాటికాయల భోజన్న

Preview download free pdf of this Telugu book is available at Dharmapuri Mandala Janapada Kathalu