-
-
ధర్మ సందేహాలు - ధార్మిక సమాధానాలు
Dharma Sandehalu Dharmika Samadhanalu
Author: Polisetty Brothers
Publisher: Sri Vivekananda Publications
Pages: 78Language: Telugu
Description
మన సంస్కృతికి చెందిన కొన్ని విషయాల్లో తరతరాలుగా కొన్ని సందేహాలు, అపార్థాలూ జనావళిలో ఉన్నాయి. వాటిని ధార్మికపరంగా తొలగించవలసిన అవసరం మేధావులపై వుంది. ఆ అవసరంలో ఆవగింజంత ప్రయత్నం ఈ చిరుగ్రంథ ముద్రణ. ఈ గ్రంథ భావనను సవ్యంగా ఆకళింపు చేసుకోగలిగితే అఖిలాంధ్ర పాఠకులంతా అదృష్టవంతులే!
- డా. పోలిశెట్టి సత్యనారాయణరావు
Preview download free pdf of this Telugu book is available at Dharma Sandehalu Dharmika Samadhanalu
Login to add a comment
Subscribe to latest comments
