-
-
ధర్మ సందేహాలు
Dharma Sandehalu
Author: Ushasri
Publisher: Ushasri Mission
Pages: 193Language: Telugu
Description
ధర్మ సందేహాలు అనే పదబంధం వినబడితే చాలు ఉషశ్రీ గుర్తుకు వస్తారు. ఆకాశవాణి ద్వారా ఆ కార్యక్రమాన్ని అంతగా మోగించిన గళవీరుడు ఉషశ్రీ. 1986-90ల మధ్య ఆంధ్రజ్యోతి, స్వాతి వారపత్రికలలో పాఠకుల ధర్మసందేహాలకు సమాధానాలు ఇస్తూ ఉషశ్రీ నిర్వహించిన శీర్షికకు ఇది పుస్తకాకృతి. ఇందులో ఆరుకోట్ల ఆంధ్రుల సందేహాలకు సమాధానాలు ఉన్నాయి. ఐహిక – ఆముష్మిక – ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు వైజ్ఞానిక దృష్టితో సామాజిక స్పృహతో చారిత్రక అవగాహనతో సమన్వయ దృక్పథంతో ఉషశ్రీ ఓర్పుతో ఇచ్చిన సమాధానాలు ఇందులో ఉన్నాయి. రామాయణ భారతాలు మొదలుకొని కాన్వెంటు చదువుల వరకు రకరకాల సందేహాలు సమాధానాలు. అన్నింటా ఉషశ్రీ మార్కు గడుసుదనం పాఠకులను ఆకట్టుకుంటుంది.
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
Preview download free pdf of this Telugu book is available at Dharma Sandehalu
good book but most of the times, the author mentioned diplomatic answers.. some are repeating answers.in my view, it is not worth while to read 192 pages for 5-6 interesting questions.
i want to buy DHARMASANDEHALU book by USHASRI, Pl send me the contact details.