• Devi Mahatyamu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • దేవీ మాహాత్మ్యము

    Devi Mahatyamu

    Pages: 151
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ దేవీ మాహాత్మ్యము అంతా పవిత్రావసరాలలో, ముఖ్యంగా దుర్గాపూజా దినాలలో, పారాయణ చేయబడుతుంది. పారాయణం చేయగోరే భక్తుల ఉపయోగార్థం ఇందులో చండికాధ్యానమ్, అర్గలాస్తోత్రమ్, కీలకస్తోత్రమ్, దేవీకవచమ్, దేవీసూక్తమ్, రాత్రీ సూక్తమ్, అపరాథక్షమాపణ స్తోత్రమ్ చేర్చబడి ఉన్నాయి. పారాయణం చేసేవారు ఈ గ్రంథమంతా, మొదటి నుంచి చివరివరకూ పఠించాలి.

మహామాయ (ఆద్యశక్తి) తన మహాకాళీ (తామసిక) స్వరూపంతో మధుకైటభ వధకు తోడ్పడడం ఈ గ్రంథపు ప్రథమ చరిత్రము నందు (1వ అధ్యాయం), మహాలక్ష్మీ (రాజసిక) స్వరూపంలో మహిషాసురుణ్ణి వధించడం మధ్యమ చరిత్రములో (2 మొదలు 4 అధ్యాయాలు), మహాసరస్వతీ (సాత్త్విక) స్వరూపంతో శుంభనిశుభాసురులను వధించడం ఉత్తర చరిత్రములో (5 మొదలు 13 అధ్యాయాలు) వర్ణింపబడి ఉంది.

ఈ దేవీ మాహాత్మ్యాన్ని శ్రద్ధతో పారాయణం చేసే వారికి శ్రీ జగన్మాతృ కృపాకటాక్ష వీక్షణం ప్రసాదించబడుగాక!అని ప్రార్థిస్తున్నాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Devi Mahatyamu