-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
దేవీ దేవతల గాయత్రీ మంత్రాలు (free)
Devi Devatala Gayatri Mantralu - free
Author: T. Damodaram
Publisher: Self Published on Kinige
Pages: 51Language: Telugu
Description
126 దేవీ దేవతా మూర్తుల గాయత్రి మంత్రాలన్నిటిని అశేష భక్త జనావళి జపించుటకు, ధ్యానించుటకు అనువుగా ఒకే చోట పొందు పరచుటకై చేసిన చిరు సంకలన ప్రయత్నమే ఈ “దేవీ దేవతల గాయత్రీ మంత్రాలు”.
ఈ సంకలనం భక్తులకు నిత్య దేవీ దేవతా స్మరణకు ఉపయోగ పడగలదని భావిస్తున్నాను. మంగళ హారతి అనంతరం దైవ పూజ ముగించుచూ ధ్యాన పూర్వకముగా ఆయా దేవీ దేవతా గాయత్రీ మంత్రాలను పఠించి దైవ కృప పొంద వచ్చును.
- టేకూరు దామోదరం
Login to add a comment
Subscribe to latest comments
