-
-
దేవాలయం
Devalayam
Author: B.Saidulu
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 152Language: Telugu
Description
ఆవు శరీరంలోని అన్ని భాగాల్లో పాలు ఉంటాయని అందరికీ తెలిసిందే; అంతమాత్రం చేత ఆవు నోటి నుంచో, చెవిని మెలిపెట్టినప్పుడో పాలు రావు కదా! కేవలం ఆవు పొదుగును పితికినప్పుడే పాలను పొందవచ్చు.
అదే విధంగా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఈ చరాచర ప్రకృతిలోనే కాదు విశ్వమంతా పరివ్యాప్తి చెందాడు. కాని ఆయన దర్శనభాగ్యం అంత సులువు కాదు.
అయితే శతాబ్దాలుగా ఎందరో సాధువుల, భక్తపుంగవుల తీవ్ర తపో యోగధ్యానాదుల ఫలంగా దేవాలయాలలో ఆయన దివ్యశక్తి కృపావృష్టి వర్షిస్తుంది.
- -భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస
Preview download free pdf of this Telugu book is available at Devalayam
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108
ఆవు శరీరంలో అన్ని భాగాల్లో పాలు ఉండవు. గుండెలోనో, మెదడులోనో, తోకలోనో, ఇంకే భాగంలోనూ ఉండవు. వాటి స్తనగ్రంధులలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే, అవి ఉత్పత్తి అయ్యేది అక్కడే. అందుకే, మీరైనా, నేనైనా, వేరే భాగాల్లోంచి కాక, ఆ భాగం నుండే, అంటే పొదుగు నుండి మాత్రమే పొందగలం. కాబట్టి, మీరు చెప్పేది ఏ విషయమైనా, అది దేవుడైనా, దయ్యమైనా, కాస్త తార్కికమైన ఉదాహరణలతో చెప్పండి. ఇది పరమహంస గారికి చెప్పడం కుదరదు, ఎందుకంటే, ఆయన చనిపోయారు గనక. కనీసం మీరైనా ఇలాంటివి, చెప్పింది ఎవరైనా సరే, వాడకండి.