-
-
డిటెక్టివ్ సిద్దార్థ
Detective Siddartha
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 71Language: Telugu
అతని పేరు సిద్దార్థ.. పానీపూరి తినడానికి హైద్రాబాద్ వచ్చాడు.. అంతే అతని మీద మాఫియా దాడి మొదలుపెట్టింది
ఆమె పేరు సుగాత్రి. సిబిఐ ఆఫీసర్ ..డిటెక్టివ్ సిద్ధార్థను. అరెస్ట్ చేయడానికి హైద్రాబాద్ వచ్చింది. కానీ అరెస్ట్ చేయకుండా...?
అతని పేరు జేమ్స్..అతనికి కిటికీ అవతల డేవిడ్ కనిపించాడు. చేయిచాచి పిలిచాడు జేమ్స్ భయపడిపోయాడు ..ఎందుకంటే డేవిడ్ చనిపోయి అప్పటికే ఒకరోజు గడిచింది.
" హైద్రాబాద్లో పానీపూరి తింటే అరెస్ట్ చేస్తారా ? " లైవ్లోనే అందరి ముందూ అడిగేశాడు డిటెక్టివ్ సిద్దార్థ
" ఒరే ...నన్నెందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి. ఎట్ లీస్ట్ కొట్టాకైనా చెప్పండి .." జేమ్స్ అరిచాడు.
" నగరంలో పానీపూరీలు తినేవారికి హెచ్చరిక.." అంటూ వాట్సాప్లో మెసేజెస్ వైరల్ అయ్యాయి
సిబిఐ ఏజెంట్ సుగాత్రి ఆ క్షణమే సిద్ధార్థను కిడ్నాప్ చేయాలనిపించింది..కారణం..
డిటెక్టివ్ నవలా ప్రపంచాన్ని మరోసారి పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం...
ఆ క్షణం జమిలి అందంగా కనిపించింది...కానీ మృత్యురూపంలో వున్న జమిలిని గుర్తుపట్టలేకపోయాడు కరీమ్
ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి
డిటెక్టివ్ సిద్దార్థ
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ
డిటెక్టివ్ నవల ప్రపంచాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువచ్చిన క్రైమ్ థ్రిల్లర్
అతని పేరు సిద్దార్థ.. పానీపూరి తినడానికి హైద్రాబాద్ వచ్చాడు.. అంతే అతని మీద మాఫియా దాడి మొదలుపెట్టింది
అతని పేరు జేమ్స్..అతనికి కిటికీ అవతల డేవిడ్ కనిపించాడు. చేయిచాచి పిలిచాడు జేమ్స్ భయపడిపోయాడు ..ఎందుకంటే డేవిడ్ చనిపోయి అప్పటికే ఒకరోజు గడిచింది.
" హైద్రాబాద్లో పానీపూరి తింటే అరెస్ట్ చేస్తారా ? " లైవ్లోనే అందరి ముందూ అడిగేశాడు డిటెక్టివ్ సిద్దార్థ
" ఒరే ...నన్నెందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి. ఎట్ లీస్ట్ కొట్టాకైనా చెప్పండి .." జేమ్స్ అరిచాడు.
" నగరంలో పానీపూరీలు తినేవారికి హెచ్చరిక.." అంటూ వాట్సాప్లో మెసేజెస్ వైరల్ అయ్యాయి
సిబిఐ ఏజెంట్ సుగాత్రి ఆ క్షణమే సిద్ధార్థను కిడ్నాప్ చేయాలనిపించింది..కారణం..
ఆ క్షణం జమిలి అందంగా కనిపించింది...కానీ మృత్యురూపంలో వున్న జమిలిని గుర్తుపట్టలేకపోయాడు కరీమ్
అపరాధ పరిశోధన నవలల్లో వుండే కిక్కే వేరు.అడుగడుగునా ఆసక్తి ఉత్కంఠ కలగలిసి ఉంటాయి.దానికి కామెడీ తోడైతే మరింత బావుంటుంది.శ్రీసుధామయి డిటెక్టివ్ సిద్దార్థ నవల చదువుతుంటే అలాంటి ఫీలింగ్ కలిగింది.స్కూల్ రోజుల్లో చదివిన పుస్తకాలు.మళ్ళీ అలాంటి డిటెక్టివ్ లు తగ్గిన సమయంలో ఆ లోటును తీర్చినట్టు ఈ నవల.
కామెడీ పరిశోధన ఆసక్తి ఉత్కంఠ మంచి రచనాశైలి వెరసి డిటెక్టివ్ సిద్దార్థ.
ఇంట్రెస్టింగ్ నవల.డిటెక్టివ్ సిద్దార్థ అందరికి నచ్చుతాడు.థ్రిల్లింగ్ ఎక్సయిట్మెంట్ .విభిన్నమైన అపరాధ పరిశోధన నవల
డిటెక్టివ్ నవలలు చదివిన రోజులకు తీసుకువెళ్లిన నవల.
డిటెక్టివ్ సిద్దార్థ క్యారక్టరైజేషన్ సూపర్.
మంచి కామెడీ.సస్పెన్స్ తో చదివించే నవల.