-
-
దేశదేశాల హైకు
Desadesala Haiku
Author: Penna Sivaramakrishna
Pages: 98Language: Telugu
Description
ధ్వని చెదిరిపోతున్నకొద్దీ
పూల సౌరభం ఎగసి వస్తున్నది:
సాయంత్రం గుడిగంట
* * *
కోతకొచ్చిన వరిచేల మధ్య
కప్పల అరుపులను చూస్తూ...
చంద్రుణ్ని వింటూ నేను
* * *
పంజరంలో పక్షికి
అసూయ
సీతాకోకచిలుకను చూసి
* * *
కొంగ ముక్కుతో పొడుస్తూ
ముక్కలు చేస్తున్నది -
చంద్రబింబం
Preview download free pdf of this Telugu book is available at Desadesala Haiku
Login to add a comment
Subscribe to latest comments
